దేవాలయంలో స్వామి వారికి జరిగే - నిత్య కైంకర్యములు
ఉదయం |
గం. 6:00 ని.లకు |
సుప్రభాతం |
గం. 6:30 ని.లకు |
విశ్వరూప దర్శనం |
గం. 6:30 నుండి గం.7:15నిల వరకు |
తోమాల సేవ, అర్చన (రూ.10) |
గం. 7:30 లకు |
నివేదనము, మొదటి గంట ఆలయ బలి |
7:30 ల నుండి గం. 10:30 వరకూ |
దర్శనము, విశేషార్చన (రూ.21) |
గం. 10:30 లకు |
రెండవ గంట నివేదనము |
గం. 11:00 లకు |
తీర్మానము |
సాయంత్రం |
గం. 5:30 లకు |
సాయంకాల అర్చనము, నివేదనము, ఆలయబలి |
రాత్రి |
గం. 8:00 లకు |
ఏకాంత సేవ |
దేవాలయంలో స్వామి వారికి జరిగే - వార పూజలు
ప్రతిరోజూ |
ఉదయం గం 7-30 ని నుండి |
విశేషార్చనలు జరుగును |
|
ప్రతి సోమవారం ఉదయం |
గం 6-00 నుండి గం.7-00 |
గరుడాళ్వారు స్వామి వారికి అభిషేకము జరుగును |
రూ. 1,116 |
ప్రతి మంగళవారం ఉదయం |
గం 6-00 నుండి గం.7-00 |
శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం |
రూ. 1,116 |
ప్రతి గురువారం ఉదయం |
గంటలు 6-30 నుంచి గంటలు 7-30 |
అమ్మవారికి అభిషేకములు |
రూ.1,116 |
గం.9-30 నిముషాల నుండి |
స్వామి వారి నిజనేత్ర దర్శన ఉంటుంది |
|
ప్రతి శుక్రవారం |
గంటలు 6-30 నుంచి గంటలు 7-30 |
అమ్మవారికి అభిషేకములు |
రూ.1,116 |
దేవాలయంలో స్వామి వారికి జరిగే మాస పూజలు
- ప్రతిమాసములో శ్రీవేంకటేశ్వర స్వామి వారికి శ్రవణా నక్షత్రము రోజున మూల మూర్తికి పూలంగి సేవ ఉదయం గం 6:30 నుంచి 7:30 నిముషాల లోపు జరుగును రూ.2116
- ప్రతి మాసములో శ్రీ లక్ష్మీ అమ్మవారికి ఉత్తరా నక్షత్రము రోజున పద్మ పుష్పార్చన జరుగును రూ.1116
- ప్రతి మాసములో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారికి పూర్వాభాద్రా నక్షత్రము రోజున వడమాల సమర్పణము, నాగవల్లి పత్ర పూజ, తమలపాకులతో అర్చన చేయబడును రూ.1116
- ప్రతి మాసములో శ్రీ విజయగణపతి స్వామి వారికి సంకట హర చతుర్థినాడు మరియు హస్తా నక్షత్రము నాడు అభిషేకము జరుగును రూ.1116
దేవాలయములో స్వామి వారికి జరిగే వార్షిక ఉత్సవాలు
ప్రతి సంవత్సరము |
బ్రహ్మోత్సవము (జీవిత కాలం) |
రూ.5,00,000 |
ప్రతి సంవత్సరము |
పుష్పయాగము (జీవిత కాలం) |
రూ.5,00,000 |
ప్రతి సంవత్సరము |
వసంతోత్సవము (జీవిత కాలం) |
రూ.3,00,000 |
ప్రతి సంవత్సరము |
పవిత్రోత్సవము (జీవిత కాలం) |
రూ.5,00,000 |
శాశ్వత |
నిత్యార్చన (జీవిత కాలం) |
రూ.1,51,116 |
శాశ్వత |
పూలంగి సేవ (జీవిత కాలం) |
రూ.2,11,116 |
శాశ్వత |
పద్మార్చన (జీవిత కాలం) |
రూ.2,11,116 |
ఉదయాస్తమాన సేవ (ఒక్కరోజు మాత్రమే) |
రూ.10,000 |
ప్రతి బ్రహ్మోత్సవం రోజున అన్నదాన నిమిత్తము |
రూ.1,11,116 |
అభిషేక సేవ చేసుకున్న భక్తులకు స్వామివారి శ్రీపాద రేణువు, జాకెట్ పీస్, ఉత్తరీయము, మరియు ప్రసాదములు ఇవ్వబడును. |
శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ కమిటీ సభ్యులు
ఛైర్మన్ |
బి.నారాయణ రెడ్డి |
9000022552 |
వైస్ ఛైర్మన్ |
టి. అచ్యుత రామయ్య |
9849421159 |
వైస్ ఛైర్మన్ |
బి.కృష్ణ ప్రసాద్ |
9440401525 |
జనరల్ సెక్రటరీ |
యం కృష్ణారెడ్డి |
9866444830 |
జాయింట్ సెక్రటరీ |
పి.వి.రమణా రెడ్డి |
9849029319 |
ట్రెజరర్ |
ఎన్. కృష్ణం రాజు |
9849661792 |
ఆలయం వివరాలు, సేవల కోసం కమిటీ సభ్యుల్ని సంప్రదించగలరు. |